భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఎట్టకేలకు తన సరికొత్త ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ 'టాటా అవిన్య' ను ఆవిష్కరించింది. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు ఒక ఫుల్ చార్జ్ పై గరిష్టంగా 500 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అవిన్య అనే పేరును టాటా మోటార్స్ సంస్కృతం నుండి తీసుకున్నట్లు తెలిపింది. దీనికి అర్థం ఆవిష్కరణ అని కూడా కంపెనీ తెలిపింది. దీని గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
#tatamotors #tataavinya #tataavinyaconcept #tataavinyarevealed #electriccar